Daily Horoscope

16th April, 2019

Taurus

వృషభం

ఆకస్మిక ప్రయాణాలు.

అదనపు రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది.

ఆలోచనలు స్థిరం ఉండవు.

దేవాలయాలు సందర్శిస్తారు.

సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి లేనిపోని ఇబ్బందులు.

వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

ఉద్యోగులకు అనుకోని మార్పులు.

రాజకీయ, కళారంగాల వారికి అనుకోని సమస్యలు.

ఐటీ నిపుణులకు బాధ్యతలు పెరుగుతాయి.

విద్యార్థులు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు.

షేర్ల విక్రయాలలో నిదానంగా వ్యవహరించాలి.

అదృష్ట రంగులు….ఎరుపు, కాఫీ.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces