Daily Horoscope

16th May, 2019

Taurus

వృషభం

ప్రయాణాలలో అనుకోని ఆటంకాలు.

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు.

బంధువులతో తగాదాలు ఏర్పడతాయి..

ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు.

యుక్తితో వ్యవహారాలు ముగించడం మంచిది.

శారీరక రుగ్మతలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు ఆచితూచి వ్యవహరించాలి.

వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. 

ఉద్యోగులకు శ్రమాధిక్యం.

రాజకీయవర్గాలకు మానసిక ఆందోళన.

ఐటీ నిపుణుల సేవలకు తగిన గుర్తింపు కష్టమే..

విద్యార్థులకు మానసిక అశాంతి.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.. కాఫీ, తెలుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces