Daily Horoscope

12th June, 2019

Taurus

వృషభం

ఆర్థిక ఇబ్బందులతో రుణయత్నాలు సాగిస్తారు.

మిత్రులతో విభేదాలు నెలకొంటాయి.

ఆలోచనలు కలిసిరావు.

శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి.

వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

రియల్‌ఎస్టేట్‌ల వారు కొంత నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది.

వ్యాపార విస్తరణ యత్నాలలో ఆటంకాలు.

ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి..

పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.

విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.

మహిళలు నిరాశ చెందక తప్పదు.

షేర్ల విక్రయాలలో లాభాలు ఉండవు.

అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.

గణపతి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces