Daily Horoscope

13th June, 2019

Taurus

వృషభం

అనుకున్న పనులు సకాలంలో  పూర్తి.

సంఘంలో ఆదరణ విశేషంగా పెరుగుతుంది.

ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి..

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి..

అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు.

పాతబాకీలు వసూలవుతాయి.

భూములు,వాహనాలు కొంటారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యాపారాలలో మరింత పురోభివృద్ధి.

ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది.

పారిశ్రామిక రంగం వారికి ఆశలు ఫలిస్తాయి.

ఐటీ నిపుణుల సేవలకు గుర్తింపుగా పురస్కారాలు అందుతాయి.

విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి..

మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు....ఎరుపు, ఆకుపచ్చ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces