Daily Horoscope

14th June, 2019

Taurus

వృషభం

ఉద్యోగ యత్నాలు సఫలం.

సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి..

సంఘంలో పరపతి పెరుగుతుంది.

శ్రేయోభిలాషులు దగ్గరకు చేరతారు.

భూవివాదాలు తీరి ఊరట చెందుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

రాబడి పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారు భూవివాదాల నుంచి బయటపడతారు.

ఉద్యోగులకు ఉత్సాహం కలిగించే సమాచారం.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.

విద్యార్థులు అవకాశాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.

మహిళలు కుటుంబంలో ఆదరణ..

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్టరంగులు....కాఫీ, తెలుపు.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces