Daily Horoscope

12th July, 2019

Taurus

వృషభం

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

కుటుంబ వివాదాల నుంచి బయటపడతారు.

శుభకార్యాలకు హాజరవుతారు.

ప్రముఖుల సూచనలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

కొత్త వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి..

పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు వివాదాలు తీరతాయి..

విద్యార్థులు పరిశోధనల్లో గుర్తింపు.

మహిళలకు భూ లాభం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు....కాఫీ, ఎరుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces