Daily Horoscope

14th August, 2019

Taurus

వృషభం

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఆదాయం అంతగా కనిపించదు.

ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.

కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.

శారీరక రుగ్మతలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.

వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి.

ఉద్యోగులకు మార్పులు తథ్యం.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు..

విద్యార్థులకు లేనిపోని ఒత్తిడులు.

మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది.

షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు....ఎరుపు, తెలుపు.

దుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces