Daily Horoscope

12th September, 2019

Taurus

వృషభం

పలుకుబడి పెంచుకుంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

సంఘంలో గౌరవమర్యాదలు.

సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం.

కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆభరణాలు, భూములు కొంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

వ్యాపార విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగులకు ప్రమోషన్లు.

రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి.

ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.

విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces