Daily Horoscope

10th October, 2019

Taurus

వృషభం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

దేవాలయాలు సందర్శిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒడిదుడుకులు తొలగుతాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

కళాకారులకు సన్మాన యోగం.

ఐటీ నిపుణులకు అనుకూల సమాచారం.

మహిళలకు అరుదైన సన్మానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...గులాబీ,లేత ఎరుపు.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces