Daily Horoscope
4th December, 2019
Taurus
వృషభం
ప్రముఖులతో పరిచయాలు.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితుల నుంచి శుభవార్తలు.
స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
అయితే పనుల్లో కొంత జాప్యం.
ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.
కాంట్రాక్టర్లకు అవకాశాలు పెరుగుతాయి.
వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఉత్సాహంగా సాగుతారు.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని పర్యటనలు.
ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి.
విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు.
మహిళలకు ధన ప్రాప్తి.
షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
అదృష్ట రంగులు.... నీలం, పసుపు.
హనుమాన్ చాలీసా పఠించాలి.