Daily Horoscope

14th December, 2019

Taurus

వృషభం

ఆకస్మిక ప్రయాణాలు.

అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.

ఇంటాబయటా ఒత్తిడులు.

బంధువులు, మిత్రులతో కలహాలు.

శారీరక రుగ్మతలు  బాధిస్తాయి.

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

కాంట్రాక్టర్లకు చిక్కులు.

వ్యాపారాలలో చిక్కులు.

ఉద్యోగులు మరింత శ్రమ పడాలి.

కళాకారులు, రాజకీయవర్గాలకు విమర్శలు తప్పవు.

ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు.

మహిళలకు కుటుంబంలో సమస్యలు.

షేర్ల విక్రయాలలో సామాన్యంగా ఉంటుంది.

అదృష్ట రంగులు... ఎరుపు, గులాబీ.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces