Daily Horoscope

27th March, 2020

Taurus

వృషభం

రుణ యత్నాలు చేస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 వివాదాలు పెరిగి మానసిక ఆందోళన చెందుతారు.

మిత్రులతో అకారణంగా తగాదాలు.

రాబడి కొంత తగ్గే అవకాశం.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాక నిరాశ చెందుతారు.

ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.

రాజకీయ, పారిశ్రామికవర్గాల వారు ఆచితూచి వ్యవహరించాలి.

విద్యార్థులకు ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మహిళలు కుటుంబసమస్యలు అధికమై ఆందోళన చెందుతారు.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు దక్కవు.

అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

గణపతికి గరికలతో పూజ చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces