Daily Horoscope

24th May, 2020

Taurus

వృషభం

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.

రాబడి ఆశించిన మేరకు సమకూరుతుంది.

సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

సంఘంలో ఆదరణ పొందుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు సాధిస్తారు.

ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు

శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు నూతనోత్సాహం.

విద్యార్థులకు కొంత అనుకూలం.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...ఎరుపు, గులాబీ.

గణేశ్‌ పూజలు మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces