Daily Horoscope

30th June, 2020

Taurus

వృషభం

కొత్త ఉద్యోగయత్నాలు కొంత ఫలిస్తాయి.

పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

శుభకార్యాలలో పాల్గొంటారు.

పాతబాకీలు  వసూలు కాగలవు.

సంఘంలో ఆదరణ.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

రాజకీయవర్గాలకు కొంత అనుకూలం.

కళాకారులకు యత్నాలు ఫలిస్తాయి.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలులాభిస్తాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, గోధుమ.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces