పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Daily Horoscope

14th September, 2017

Virgo

కన్య

కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది.

స్థిరాస్తి వృద్ది, వివాదాల పరిష్కారం.

గతంలో నిలిచిపోయిన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

దేవాలయ దర్శనాలు చేసుకుంటారు.

వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

ఉద్యోగస్తులు సంతోషంగా గడుపుతారు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

సినీ కళాకారులకు విదేశీ పర్యటనలు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.

షేర్ల విక్రయాల్లో అధికంగా లాభిస్తాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.

గణపతికి అర్చన చేయించుకోండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces