Daily Horoscope

15th March, 2018

Virgo

కన్య

కొత్త పనులు ప్రారంభిస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

సంఘంలో గౌరవం.

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

భూములు, వాహనాలు కొంటారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగాలలో ప్రమోషన్లు.

రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి అనుకూల వాతావరణం.

మహిళలకు సన్మానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, కాఫీ

దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces