Daily Horoscope

14th June, 2018

Virgo

కన్య

పనులు చకచకా సాగుతాయి.

కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు.

ముఖ్య నిర్ణయాలను అందరూ ఆమోదిస్తారు.

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

కుటుంబంలో శుభకార్యాల సందడి.

ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి.

విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.

తీర్థయాత్రలు చేస్తారు.

కాంట్రాక్టర్లకు సమస్యలు తీరతాయి.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

రాజకీయ,కళారంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు ఊహించని అభివృద్ధి ఉంటుంది.

మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, కాఫీ.

అంగారకస్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces