Daily Horoscope

7th December, 2018

Virgo

కన్య

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

పాత మిత్రులను కలుసుకుంటారు.

యత్నకార్యసిద్ధి.

శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.

కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

ఐటీ నిపుణులు మరిన్ని అనుకూల ఫలితాలు సాధిస్తారు.

విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూలం.

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... ఎరుపు, ఆకుపచ్చ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces