Daily Horoscope

12th February, 2019

Virgo

కన్య

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.

అనుకోని సంఘటనలు.

వివాదాలకు దూరంగా ఉండండి.

ఆరోగ్య పరంగా చికాకులు.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

రియల్టర్లు, కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు..

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు స్థానమార్పులు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.

ఐటీ నిపుణులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విద్యార్థులకు శ్రమాధిక్యం.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు సామాన్యం.

అదృష్ట రంగులు... నీలం, ఆకుపచ్చ.

గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces