Daily Horoscope

13th February, 2019

Virgo

కన్య

రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.

గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా

శారీరక రుగ్మతలు.

కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలలో విఘాతం.

వ్యాపారాలలో చికాకులు.

ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు అవకాశాలు తప్పిపోవచ్చు.

విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు... గోధుమ, ఆకుపచ్చ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces