Daily Horoscope

16th March, 2019

Virgo

కన్య

పనులలో విజయం.

చురుగ్గా శుభకార్యాల్లో పాల్గొంటారు.

పాత బాకీలు కొన్ని  వసూలవుతాయి.

సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిత్రుల సహకారంతో ముందుకు సాగుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

భాగస్వామ్య వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు.

పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు లభిస్తాయి.

ఐటీ నిపుణుల యత్నాలు సఫలమవుతాయి.

విద్యార్థులు సంతోషకరమైన వార్తలు వింటారు.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, కాఫీ.

అంగారక స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces