Daily Horoscope

16th April, 2019

Virgo

కన్య

పనులలో అవాంతరాలు.

ఆదాయానికి మించి ఖర్చులు.

ఇంటాబయటా బాధ్యతలు చికాకు పరుస్తాయి.

శ్రమకు తగ్గ ఫలితం కష్టమే.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆలయాలు సందర్శిస్తారు.

దూరప్రయాణాలు ఉంటాయి.

కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు తప్పవు.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు ఆకస్మిక ప్రయాణాలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు.

విద్యార్థులు ఆశించిన ఫలితాలు కష్టమే.

మహిళలకు కొంత నిరాశ తప్పదు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టసాధ్యమే.

అదృష్ట రంగులు…గోధుమ, ఆకుపచ్చ.

ఆంజనేయ దండకం  పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces