Daily Horoscope

13th June, 2019

Virgo

కన్య

రాబడి అంతగా లేకున్నా ఖర్చులు తప్పవు.

పనుల్లో కొంత జాప్యం.

ప్రయాణాలు వాయిదా పడతాయి.

మిత్రులు శత్రువులుగా మారతారు.

శారీరక రుగ్మతలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లు అంచనాలు తప్పి నిరుత్సాహం చెందుతారు.

వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.

ఉద్యోగులకు  బాధ్యతలు మరింత పెరుగుతాయి..

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.

విద్యార్థులకు చిక్కులు..

మహిళలకు ఆశ్చర్యకర సంఘటనలు ఎదురుకావచ్చు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్టరంగులు....తెలుపు, గులాబీ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces