Daily Horoscope

12th July, 2019

Virgo

కన్య

ఖర్చులు పెరుగుతాయి.

సన్నిహితులు  శత్రువులుగా మారే సూచనలు.

నిరుద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది.

శారీరక రుగ్మతలు.

కుటుంబ సభ్యులతో తగాదాలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు ఆచితూచి వ్యవహరించాలి.

వ్యాపారాలలో లాభాలు కష్టమే.

ఉద్యోగులకు స్థాన చలనం.

రాజకీయ, వైద్య రంగాల వారికి కొద్దిపాటి సమస్యలు.

ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు.

విద్యార్థులకు అంచనాలతో పొరపాట్లు.

మహిళలకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్టరంగులు....నీలం, పసుపు..

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces