Daily Horoscope

14th August, 2019

Virgo

కన్య

దూర ప్రయాణాలు చేస్తారు.

శ్రమ తప్పదు.

బంధువులతో తగాదాలు.

ఆదాయం అంతగా కనిపించదు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యంగా ఉంటుంది.

వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు.

ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.

పారిశ్రామికవర్గాలకు నిరాశ కలిగిస్తాయి.

ఐటీ నిపుణులకు మార్పుల యత్నాలు ఫలించవు.

విద్యార్థులకు గందరగోళం తప్పదు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు....గులాబీ, లేత ఆకుపచ్చ.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces