Daily Horoscope

12th September, 2019

Virgo

కన్య

కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

ప్రతిభను చాటుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు.

స్థిరాస్తి వృద్ధి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.

శుభకార్యాల్లో పాల్గొంటారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు మరింత అనుకూల సమయం.

వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి.

ఉద్యోగవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం.

ఐటీ నిపుణులకు విశేష యోగదాయకమైన కాలం.

విద్యార్థులు మరిన్ని  అవకాశాలు దక్కించుకుంటారు.

మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

సత్యనారాయణస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces