Daily Horoscope

10th October, 2019

Virgo

కన్య

కీలకమైన సమాచారం అందుతుంది.

మీ అంచనాలు నిజమవుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలత.

వ్యాపారాలలో లాభాలు తథ్యం.

ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన సమాచారం.

రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు.

ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... ఎరుపు,తెలుపు.

దత్తాత్రేయ పూజలు మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces