Daily Horoscope

14th December, 2019

Virgo

కన్య

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా  ఉంటాయి.

సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

పరపతి పెరుగుతుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

భాగస్వామ్య వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు.

మహిళలు అనుకున్నది సాధించడంలో విజయం సాధిస్తారు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు...గోధుమ, పసుపు.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces