Daily Horoscope

15th February, 2020

Virgo

కన్య

ఆకస్మిక ప్రయాణాలు.

ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు.

బంధువర్గంతో విరోధాలు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

ఆలయ దర్శనాలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొద్దిపాటి ఇబ్బందులు.

వ్యాపార లావాదేవీలు కాస్త నిదానంగా సాగుతాయి.

ఉద్యోగాల్లో ఒత్తిడులకు లోనవుతారు.

పారిశ్రామిక,వ్యవసాయ రంగాల వారికి శ్రమ పెరుగుతుంది.

ఐటీ నిపుణులకు చికాకులు తప్పకపోవచ్చు.

విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

మహిళలకు కొత్త సమస్యలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... గోధుమ, కాఫీ.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces