Daily Horoscope

27th March, 2020

Virgo

కన్య

మిత్రులు కూడా శత్రువులుగా మారతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

భూ వివాదాలు చికాకు పరుస్తాయి.

శారీరక  రుగ్మతలు.

ఆదాయం అంతంత మాత్రమే.

 ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు.

ఉద్యోగులకు స్థానమార్పులు తథ్యం.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

పారిశ్రామికవర్గాల వారు ఆచితూచి వ్యవహరించాలి.

ఐటీ రంగం వారికి తొందరపాటు నిర్ణయాలు తగదు.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి.

మహిళలకు ఆస్తిలాభం.

షేర్ల విక్రయాల్లో లాభాలు పొందుతారు.

 అదృష్ట రంగులు.... గోధుమ, పసుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces