Daily Horoscope

24th May, 2020

Virgo

కన్య

వ్యయప్రయాసలు తప్పవు.

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.

బంధువుల నుంచి విమర్శలు.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

వ్యాపారాలలో లాభాలు కష్టమే.

ఉద్యోగులకు బదిలీ తప్పదు.

రాజకీయవర్గాలకు ఆటుపోట్లు.

కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

విద్యార్థులకు కృషి ఫలించదు.

మహిళలు ఉత్సావంతంగా గడుపుతారు.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గోధుమ.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces