Daily Horoscope

30th June, 2020

Virgo

కన్య

ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి.

కొత్త రుణ యత్నాలు.

దూర ప్రయాణాలు తప్పవు.

ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకుంటారు.

పరిస్థితులు అంతగా అనుకూలించవు.

మిత్రులే శత్రువులుగా మారతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపార నిర్వహణలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు అనుకోని మార్పులు.

రాజకీయ, సాంకేతిక రంగాల వారికి చిక్కులు .

కళాకారులకు కొన్ని సమస్యలు వేధిస్తాయి.

విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి..

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.

అదృష్ట రంగులు.... పసుపు, గులాబీ.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces