కుంభం...
-----
కార్యక్రమాలలో ఆటంకాలు.
దూరప్రయాణాలు ఉంటాయి.
స్నేహితులతో తగాదాలు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు పెరుగుతాయి.
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలం కాదు.
విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
మహిళలకు సోదరుల నుంచి విమర్శలు.
అనుకూలం....... ఆకుపచ్చ, నేరేడు.ప్రతికూలం...పసుపు.
గణేశాష్టకం పఠించండి.