మేషం...
-----
కొత్త పరిచయాలు.
ఆలోచనలు అమలు చేస్తారు.
సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది.
వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత ముందడుగు వేస్తారు.
ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది.
విద్యార్థులకు నూతనోత్సాహం.
మహిళలకు ఆస్తిలాభం.
అనుకూలం....... పసుపు, గులాబీ.ప్రతికూలం...నీలం.
అంగారక స్తోత్రాలు పఠించండి.