మిథునం...
------
ఆకస్మిక ప్రయాణాలు.
అవసరాలు మరింత పెరిగి రుణాలు చేస్తారు.
బంధువర్గంతో మాటపట్టింపులు.
ఆరోగ్యం పట్ల మెలకువ పాటించండి.
మిత్రులతో రాజీకి యత్నిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అనుమానమే.
ఉద్యోగులకు ఒత్తిడులు అధికం.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు సమస్యలు పెరుగుతాయి.
విద్యార్థులకు పరీక్షాకాలమే.
మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు.
అనుకూలం...... గులాబీ, లేత పసుపు.ప్రతికూలం...తెలుపు.
సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.