మిథునం
పరపతి, హోదాలు కలిగిన వ్యక్తులు చేదోడుగా నిలవడం విశేషం.
ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది.
చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు.
నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం.
కొత్త వ్యక్తుల పరిచయం మరింత సంతోషం కలిగిస్తుంది.
కాంట్రాక్టులు దక్కుతాయి.
మీ సేవాభావం పై ప్రశంసలు కురుస్తాయి.
వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం.
చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.
ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.
వ్యాపారులకు మరిన్ని లాభాలు దక్కుతాయి.
ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత గుర్తింపు దక్కవచ్చు.
వారం మధ్యలో దూర ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది.