తుల..
-----
వ్యయప్రయాసలు.
కుటుంబంలో ఒత్తిడులు.
కుటుంబసభ్యులతో విభేదాలు.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆరోగ్యపరంగా సమస్యలు
వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణయత్నాలు కొంత నెమ్మదిగా సాగిస్తారు.
ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
విద్యార్థుల శ్రమ వృథా కాగలదు.
మహిళలకు సోదరులతో కలహాలు.
అనుకూలం...... నలుపు, నేరేడు.ప్రతికూలం...గులాబీ.
కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.