వృషభం...
------
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి.
కార్యక్రమాలలో ఆటంకాలు నెలకొంటాయి.
ఇంటాబయటా చికాకులు తప్పవు.
దూరప్రయాణాలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల మెలకువ పాటించండి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు శ్రమ తప్పదు.
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త సమస్యలు.
విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.
మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయ నిరాకరణ.
అనుకూలం....... పసుపు, గులాబీ.ప్రతికూలం..... తెలుపు.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.