పంచాంగం..శుక్రవారం, 24.03.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి బ.ఏకాదశి ప.11.07 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం శ్రవణం ప.2.21 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.6.27 నుంచి 8.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.34 నుంచి 9.24 వరకు తిరిగి ప.12.29 నుంచి 1.21 వరకు రాహు కాలం  ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ఉ.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..లేవు

Panchangam

23rd March, 2017

పంచాంగం..గురువారం, 23.03.17

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి బ.దశమి ఉ.10.25 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం ఉత్తరాషాఢ ప.1.11 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం సా.5.22 నుంచి 7.03 వరకు

దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.01 వరకు

తిరిగి ప.2.56 నుంచి 3.46 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7..30 వరకు

శుభ సమయాలు... సా.4.01 నుంచి 5.54 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.