పంచాంగం...శుక్రవారం, 23.06.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.చతుర్దశి ప.11.24 వరకు తదుపరి అమావాస్య నక్షత్రం రోహిణి ఉ.7.40 వరకు తదుపరి మృగశిర వర్జ్యం ప.12.52 నుంచి 2.20 వరకు దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 9.00 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Aquarius

కుంభం

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది.

పట్టిన పట్టు వీడకుండా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

వాహన, గృహ యోగాలు.

కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు.

సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు.

గతాన్ని గుర్తు చేసుకుని కొంత మదనపడతారు.

తీర్థ యాత్రలు చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

ఆరోగ్యం పై కొంత శ్రద్ధ చూపండి.

వ్యాపారాలు సజావుగా సాగడమే కాకుండా ఆశించిన లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.

నాయకులు, డాక్టర్లకు కృషి ఫలిస్తుంది.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు దక్కుతాయి.

వారం మధ్యలో దుబారా వ్యయం.

మానసిక ఆందోళన.  కొన్ని అపవాదులు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. 

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces