పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Aquarius

కుంభం

నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు.

ప్రముఖులు మీకు ఇతోధికంగా సహకరిస్తారు.

సేవలకు గుర్తింపు పొందుతారు.

మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరుగుతుంది.

అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి.

ఇంటి నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి.

విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

రాజకీయవర్గాలకు పదవీ యోగం.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

వారం ప్రారంభంలో దుబారా వ్యయం. చోర భయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces