పంచాంగం..శుక్రవారం, 20.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.అష్టమి సా.5.46 వరకు తదుపరి నవమి నక్షత్రం చిత్త ప.1.16 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.6.55 నుంచి 8.32 వరకు దుర్ముహూర్తం ఉ.8.12 నుంచి 9.04 వరకు తదుపరి ప.12.32 నుంచి 1.23 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు....లేవు

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Aquarius

కుంభం

ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.

సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

అదనపు రాబడి ఉంటుంది.

జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు.

వ్యక్తిగత విషయాలు ఆప్తులతో పంచుకుంటారు.

ఉద్యోగులు పదోన్నతులు దక్కి ఊరట చెందుతారు.

వ్యాపారులు కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు పొందుతారు.

పారిశ్రామికవర్గాలకు కంపెనీల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి.

ఐటీ నిపుణుల ఆశలు ఫలిస్తాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ధనిష్ట 3,4 పాదాల వారికి బుధవారం వివాదాలు. మానసిక ఆందోళన. శనివారం కార్యజయం. భూలాభాలు.

శతభిషం వారికి సోమవారం ధన నష్టం. చోర భయం. అనారోగ్యం. బుధవారం చర్చల్లో పురోగతి. సన్మానాలు.

పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి ఆదివారం విందువినోదాలు. ఆస్తి లాభం. గురువారం వివాదాలు. చోర భయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces