Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Aquarius

కుంభం

ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

భవనాలు, వాహనాలు కొంటారు.

జీవితస్థిరత్వం ఏర్పడుతుంది.

లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు.

ఆర్థిక సమస్యలు తీరతాయి.

దూరపు బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలకు ఊహించని ప్రగతి ఉంటుంది.

కళాకారులకు గౌరవం దక్కుతుంది.

షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు రాగలవు.

ధనిష్ఠ 3,4 పాదాల వారికి ఆదివారం ఆస్తి వివాదాలు. బంధువిరోధాలు. గురువారం వస్తు లాభాలు. బాకీలు వసూలవుతాయి. 

శతభిషం వారికి సోమవారం వివాదాలు. మానసిక అశాంతి. చోర భయం. శుక్రవారం విందువినోదాలు. వాహనయోగం.

పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి ఆదివారం విందువినోదాలు. విలువైన వస్తువులు కొంటారు. శుక్రవారం ధననష్టం.  ఆస్తి వివాదాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces