పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Aquarius

కుంభం

ఈ వారం కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.

ఆర్థికంగా కొంత బలపడతారు.

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే సూచనలు.

ముఖ్య విషయాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు.

వ్యాపారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.

నూతన సంస్థలు,కార్యాలయాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరే సూచనలు.

పారిశ్రామిక వేత్తలకు పురస్కారాలు.

కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

విద్యార్థులకు పురస్కారాలు అందుతాయి.

ధనిష్ట 3,4 పాదాల వారికి ఆదివారం  తీర్థయాత్రలు, ధనలబ్ధి. విచిత్ర సంఘటనలు. గురువారం  చోర భయం. కుటుంబంలో సమస్యలు. 

శతభిషం వారికి మంగళవారం  ఖర్చులు, దూర ప్రయాణాలు. మానసిక ఆందోళన. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

పూర్వాభాద్ర1,2,3 పాదాల వారికి సోమవారం  విందువినోదాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గురువారం అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces