Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Aquarius

కుంభం

అవసరాలకు డబ్బు అందుతుంది.

కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

భవిష్యత్‌ పై కొత్త ఆశలు చిగురిస్తాయి.

మీ వ్యూహాలు అమలు చేస్తారు.

సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.

ఆకస్మిక ప్రయాణ సూచనలు.

వాహనాలు, స్థలాలు కొంటారు..

వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి.

ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

రాజకీయవేత్తలు కొత్త పదవులు దక్కించుకుంటారు.

కళాకారులకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.

పారిశ్రామికవేత్తల  ఆశయాలు నెరవేరతాయి.

విద్యార్థుల ప్రయత్నాలు సఫలం.

మహిళలకు కుటుంబసభ్యుల ప్రోత్సాహం.

ఐటీరంగం వారి .లక్ష్యాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు పెట్టుబడులు, బ్యాంకు రుణాలు అందుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి. 

ధనిష్ఠ 3,4 పాదాల వారికి సోమవారం కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లాభాలు. గురువారం అనారోగ్యం. మానసిక ఆందోళన.

శతభిషం వారికి బుధవారం ధనవ్యయం. చోరభయం. శనివారం కార్యజయం. ఆహ్వానాలు అందుతాయి.

పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి మంగళవారం దుబారా వ్యయం. బంధువిరోధాలు. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces