Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Aquarius

కుంభం

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.

దీర్ఘకాలిక సమస్యలు తీరి లబ్ధి పొందుతారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే వీలుంది.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

ఆపన్నులకు సైతం సహాయం అందిస్తారు.

జీవితాశయం నెరవేర్చుకునేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు.

వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు.

కళాకారులు ఊహించని రీతిలో సన్మానాలు అందుకుంటారు.

మహిళలకు సమస్యలు తీరి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ధనిష్ఠ 3,4 పాదాల వారికి మంగళవారం వృథాఖర్చులు. కుటుంబంలో చికాకులు. శనివారం కార్యజయం. భూవివాదాల పరిష్కారం.

శతభిషం వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. గురువారం వ్యయప్రయాసలు. కుటుంబసమస్యలు.

పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి ఆదివారం  నూతన ఉద్యోగ ప్రాప్తి. సన్మాన,సత్కారాలు. బుధవారం మానసిక ఆందోళన. చోరభయం.

తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం.

హయగ్రీవస్తోత్రాలు  పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces