Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Aquarius

కుంభం

వ్యవహారాలలో అవరోధాలు అధిగమించి ముందడుగు వేస్తారు.

వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

కొత్త విషయాలు తెలుస్తాయి.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

సోదరులు, సోదరీలతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధల నుంచి బయటపడతారు. 

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

నిరుద్యోగుల యత్నాలు సానుకూలం.

వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ధనిష్ఠ 3,4 పాదాల వారికి సోమవారం కుటుంబంలో వివాదాలు. ధననష్టం. అనారోగ్యం. బుధవారం విందువినోదాలు. వాహనయోగం.

శతభిషం వారికి ఆదివారం వృథా ఖర్చులు. బంధువిరోధాలు. చోరభయం. శుక్రవారం కీలక నిర్ణయాలు. కార్యజయం.

పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి  సోమవారం వివాదాలు. మానసిక అశాంతి. బుధవారం ధనలాభం. యత్నకార్యసిద్ధి.

పశ్చిమ  దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces