Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Aquarius

కుంభం

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.

సన్నిహితుల సాయం అందుతుంది.

పనుల్లో విజయం సాధిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న హోదాల నుంచి పై స్థాయికి మార్పులు.

కళాకారులకు సన్మానాలు, సత్కారాలు.

మహిళలకు ఆస్తిలాభం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ధనిష్ఠ 3,4 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. శుక్రవారం నిర్ణయాలలో. బంధువిరోధాలు.

శతభిషం వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. వస్తులాభాలు. ఆహ్వానాలు. బుధవారం అనారోగ్యం, కుటుంబ సమస్యలు.

పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి బుధవారం ధనవ్యయం. మానసిక అశాంతి. అనారోగ్యం. శనివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తులాభాలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces