Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Aquarius

కుంభం

కష్టానికి ఫలితం కనిపించదు.

ఆస్థి వివాదాలు నెలకొంటాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వివాహయత్నాలు మందగిస్తాయి.

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు, తద్వారా చికాకులు.

మీ మాటకు కొంత వ్యతిరేకత ఎదురవుతుంది.

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు.

పెట్టుబడులు ఆలస్యమవుతాయి.

ఉద్యోగులకు బదిలీలు అనివార్యం.

పై స్థాయి వారి నుంచి ఒత్తిళ్లు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు తారుమారు కాగలవు.

మహిళలకు సోదరులు నుంచి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణపతిని ఆరాధించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces