Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Aquarius

కుంభం

క్రమేపీ అనుకూలత ఏర్పడి ఉత్సాహం పెరుగుతుంది.

ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.తీర్థయాత్రలు చేస్తారు.

కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు.

మీ పట్టుదల, సేవాభావం అందర్నీ ఆకట్టుకుంటాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు.

పెండింగ్‌ బాకీలు కొన్ని వసూలవుతాయి.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

రుణాలు సైతం తీరతాయి.

కుటుంబంలోని అందరి ఆమోదంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

శుభకార్యాల నిర్వహణపై దృష్టిపెడతారు.

సంతానపరంగా మరింత సంతోషకదాయకంగా ఉంటుంది.

దూరపుబంధువుల రాక మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ఆరోగ్యపరంగా మెరుగైన జీవనం సాగిస్తారు. దీర్ఘకాలిక రుగ్మతలు తీరతాయి.

వ్యాపారాలలో వ్యూహాలతో పోటీని తట్టుకుని లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. మంచి గుర్తింపు రాగలదు.

కళాకారులు అవకాశాలు పొందుతారు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces